Asianet News TeluguAsianet News Telugu

త్రీ మంకీస్ : ఆర్టిస్టులకు కథ కుదురుతుంది..వీళ్లకేంటో టైటిల్ బాగా కుదిరింది...

ప్రముఖ కామెడీ ప్రోగ్రామ్‌లో అలరించిన రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ హీరోలుగా, అనిల్ కుమార్ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం 'త్రీ మంకీస్'. 

ప్రముఖ కామెడీ ప్రోగ్రామ్‌లో అలరించిన రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ హీరోలుగా, అనిల్ కుమార్ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం 'త్రీ మంకీస్'. ఫిబ్రవరి 7న రిలీజవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ విశేషాలు...