Asianet News TeluguAsianet News Telugu

త్రీ మంకీస్ : మంచులక్ష్మి కాళ్లమీద పడ్డ అలీ...

రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ హీరోలుగా, అనిల్ కుమార్ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం త్రీ మంకీస్.

రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ హీరోలుగా, అనిల్ కుమార్ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం త్రీ మంకీస్. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో అలీ మాట్లాడారు. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకున్నారు.