22 మూవీ : నాగార్జున మెచ్చుకున్నాడంటేనే ఎంత బాగా తీశాడో తెలుస్తోందీ...
శివకుమార్ బి దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ '22'.
శివకుమార్ బి దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ '22'. ఈ సినిమాతో దివంగత దర్శకురాలు బి.జయ తనయుడు శివకుమార్.బి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ప్రెస్ మీట్ లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ...శివ చాలా బాగా తీశాడని మెచ్చుకున్నారు.