Asianet News TeluguAsianet News Telugu

టీజర్ : `1st ర్యాంక్ రాజు` (`విద్య 100% బుద్ధి 0%`)

2015 కన్నడ బ్లాక్ బస్టర్ `1st ర్యాంక్ రాజు` (`విద్య 100% బుద్ధి 0%`) తెలుగులో అదే పేరుతో రీమేకవుతున్న సంగతి తెలిసిందే. చేతన్ మద్దినేని హీరోగా డాల్ఫిన్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నరేష్ కుమార్ దర్శకత్వంలో మంజునాథ్ వి.కందుకూర్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు.

Video Top Stories