Asianet News TeluguAsianet News Telugu

స్వీటీని మొదటిసారి నాగార్జున ఫామ్ హౌజ్ లో చూశా..రాఘవేంద్రరావు

సినీ పరిశ్రమలో అనుష్క విజయవంతంగా 15 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ‘సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క శెట్టి’ పేరిట హైదరాబాద్‌లో స్పెషల్ ఈవెంట్‌ నిర్వహించింది ‘నిశ్శబ్దం’ మూవీ టీం. 

సినీ పరిశ్రమలో అనుష్క విజయవంతంగా 15 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ‘సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క శెట్టి’ పేరిట హైదరాబాద్‌లో స్పెషల్ ఈవెంట్‌ నిర్వహించింది ‘నిశ్శబ్దం’ మూవీ టీం. ఈ వేడుకకు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేయగా..ఎస్.ఎస్.రాజమౌళి, పూరీ జగన్నాథ్, శ్రీవాస్, వైవీఎస్ చౌదరి, వీరు పోట్ల లాంటి దర్శకులతో పాటు.. సురేష్ బాబు, శ్యాం ప్రసాద్ రెడ్డి, పీవీపీ, శోభు యార్లగడ్డ, ఛార్మి తదితరులు పాల్గొన్నారు.