'meeku matrame chepta' video : ‘మీకు మాత్రమే చెప్తా’ ప్రీమియర్ షో టాక్
విజయ్ దేవరకొండ నిర్మాతగా యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. ఈ కామెడీ డ్రామా ప్రీమియర్ షో గురువారం amb లో జరిగింది. దీనికి సినిమా టీంతో పాటు పలువురు సినీ ప్రముఖులు వచ్చారు. సినిమా బాగుందంటూ కితాబునిచ్చారు