పీకల్లోతు ప్రేమలో అడివి శేష్... అమ్మాయెవరో తెలుసా..?

యంగ్ హీరో అడివి శేషు వరుస విజయాలతో మంచి జోరుమీదున్నారు. 

First Published Jun 5, 2021, 2:39 PM IST | Last Updated Jun 5, 2021, 2:39 PM IST

యంగ్ హీరో అడివి శేషు వరుస విజయాలతో మంచి జోరుమీదున్నారు. ఆయన నటించిన గూఢచారి, ఎవరు,  ఓ బేబీ చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక మహేష్ లాంటి సూపర్ స్టార్ బ్యానర్ లో ఆయన ఏకంగా పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మేజర్ మూవీలో అడివి శేషు నటిస్తున్నారు. మేజర్ మూవీ కోసం అడివి శేషు చాలా హోమ్ వర్క్ చేశారు.