ఐశ్వర్య రాయ్ తో రొమాన్స్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన రజనీ కాంత్
వందల సినిమాలు, పదుల సంఖ్యలో బ్లాక్ బస్టర్స్, హిట్స్, దేశం మొత్తం పాపులారిటీ, స్టార్స్ కూడా ఫ్యాన్స్ అని చెప్పుకునే ఇమేజ్. రజినీకాంత్ క్రేజ్ ఇమేజ్ గురించి చెప్పాలంటే పదాలు చాలవు.
వందల సినిమాలు, పదుల సంఖ్యలో బ్లాక్ బస్టర్స్, హిట్స్, దేశం మొత్తం పాపులారిటీ, స్టార్స్ కూడా ఫ్యాన్స్ అని చెప్పుకునే ఇమేజ్. రజినీకాంత్ క్రేజ్ ఇమేజ్ గురించి చెప్పాలంటే పదాలు చాలవు. అలాంటి రజినీకాంత్ ఒక హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి భయపడ్డారు అంటే అతిశయోక్తే అవుతుంది. అయితే తాను కంగారు పడ్డానని ఒప్పుకొని రజినీకాంత్ అందరికీ షాక్ ఇచ్చారు.