అట్టర్ ప్లాప్ అయిన పండుగాడ్ మూవీ..చిల్లర చిత్రానికి సమర్పకుడిగా ఉండటమేంటని రాఘవేంద్రరావు తిట్టిపోస్తున్న జనం
వాంటెడ్ పండుగాడ్ సినిమాతో దర్శకేంద్రుడు పరువు పోగొట్టుకున్నాడన్న మాట వినిపిస్తుంది.
వాంటెడ్ పండుగాడ్ సినిమాతో దర్శకేంద్రుడు పరువు పోగొట్టుకున్నాడన్న మాట వినిపిస్తుంది. అంత సీనియర్ డైరెక్టర్ ఇలాంటి సిల్లీ సినిమాకు సమర్పకుడిగా ఉండడమేంటని అందరూ పెదవి విరుస్తున్నారు.