విరాటపర్వంలోని పాత్రల నటుల గురించి చిత్ర డైరెక్టర్ వేణు ఊడుగుల ఏమన్నారంటే...
ఈ సంవత్సరం భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం విరాటపర్వం.
ఈ సంవత్సరం భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం విరాటపర్వం. నీది నాది ఒకే కథ చిత్రం వంటి ఆకట్టుకునే చిత్రాన్ని తీసిన యువ డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రాణా, ప్రియమణి, సాయి పల్లవి వంటి స్టార్స్ తో తెరకెక్కుతున్న చిత్రం గురించి ఈ యువ డైరెక్టర్ ఏషియా నెట్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రంలోని పాత్రలగురించి ఏమన్నారో చూడండి.