విరాటపర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల స్పెషల్ ఇంటర్వ్యూ

రాణా, సాయిపల్లవి, ప్రియమణి వంటి స్టార్ స్టడ్డెడ్ కాస్టింగ్ తో మన ముందుకు రాబోతున్న చిత్రం విరాటపర్వం. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించిన ఎన్నో ఆసక్తికర అంశాలను డైరెక్టర్ ఏషియా నెట్ తో ఎక్స్ క్లూజివ్ గా పంచుకున్నారు. ఆ పూర్తి ఇంటర్వ్యూ మీకోసం...!

First Published Feb 4, 2021, 10:00 AM IST | Last Updated Feb 4, 2021, 10:00 AM IST