Asianet News TeluguAsianet News Telugu
breaking news image

సురేష్ ప్రొడక్షన్స్ లో తనకు అవకాశం గురించి డైరెక్టర్ వేణు ఊడుగుల మాటల్లో

ఈ సంవత్సరం భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం విరాటపర్వం. 

ఈ సంవత్సరం భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం విరాటపర్వం. నీది నాది ఒకే కథ చిత్రం వంటి ఆకట్టుకునే చిత్రాన్ని తీసిన యువ డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రాణా, ప్రియమణి, సాయి పల్లవి వంటి స్టార్స్ తో తెరకెక్కుతున్న చిత్రం గురించి ఈ యువ డైరెక్టర్ ఏషియా నెట్ తో ముచ్చటించారు.