Asianet News TeluguAsianet News Telugu

మాస్టర్ సినిమా తీసిన డైరెక్టరే ఈ సినిమా తీసాడా...మినిమం 4 సార్లు చూడాలి..?

భారతదేశం గర్వించ దగ్గ నటుల్లో కమల్ హాసన్ ది అగ్ర స్థానం. 

First Published Jun 3, 2022, 3:31 PM IST | Last Updated Jun 3, 2022, 3:31 PM IST

భారతదేశం గర్వించ దగ్గ నటుల్లో కమల్ హాసన్ ది అగ్ర స్థానం. విశ్వరూపం సినిమా తరువాత కమల్ నటించిన చిత్రం విక్రమ్. కమల్  తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, అతిధి పాత్రలో సూర్య కూడా నటించిన ఈ చిత్రం కు విభిన్న చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఆయన ఈ చిత్రం తో ప్రేక్షకులను మెప్పించారు లేదా అన్నది వారి మాటల్లోనే చూద్దాం...