టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ దిమ్మ తిరిగే షాకిచ్చిన రౌడీ..!
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మళ్లీ తన సత్తా చాటాడు.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మళ్లీ తన సత్తా చాటాడు. సూపర్ స్టార్స్ మహేష్, ప్రభాస్ స్థానాలు గల్లంతు చేశాడు. అలాగే ఎన్టీఆర్, బన్నీ, చెర్రీలకు మరోసారి బిగ్ షాకిచ్చాడు. వరుసగా మూడోసారి ఫస్ట్ ప్లేస్‌ని దక్కించుకున్నాడు.