Asianet News TeluguAsianet News Telugu

థియేటర్ కి విజయ్ దేవరకొండ చేరుకోవడంతో ఫ్యాన్స్ కోలాహలం

పాన్ ఇండియా ఫిలిం లైగర్ మూవీ పై ట్రేడ్ లోనే కాదు, ఆడియన్స్ లోను ఓ రేంజిలో  అంచనాలున్నాయి.  

First Published Aug 25, 2022, 1:34 PM IST | Last Updated Aug 25, 2022, 1:34 PM IST

పాన్ ఇండియా ఫిలిం లైగర్ మూవీ పై ట్రేడ్ లోనే కాదు, ఆడియన్స్ లోను ఓ రేంజిలో  అంచనాలున్నాయి.  లైగర్ మూవీ ప్రమోషన్స్ చూస్తుంటే సినిమా సూపర్ హిట్ అవడం ఖాయమని ఫిక్సై పోయారు. . పూరి మార్క్ డైలాగ్స్, విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని ఆడియన్స్ లెక్కలేసుకున్నారు. ఈ సినిమా ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ కావడం తో ఫాన్స్ హంగామాకు అవధుల్లేవు. దానికి తోడు ఈ చిత్రాన్ని అభిమానులతో కలిసి వీక్షించడానికి విజయ్ దేవరకొండ కూడా సుదర్శన్ థియేటర్ కి చేరుకోవడం తో ఫాన్స్ ఆనందం రెట్టింపైంది..తమ అభిమాన హీరోని చూడడంతో వారి హడావుడి చూడండి...