Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్ Vs విజయ్ దేవరకొండ...ఎక్కడికి దారితీస్తుందో..?

‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడట ‘రౌడీ’ విజయ్ దేవరకొండ. 

‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడట ‘రౌడీ’ విజయ్ దేవరకొండ. ఇన్నాళ్లు తమ హీరోకి మాత్రం సొంతం అనుకున్న ఓ రికార్డును, విజయ్ దేవరకొండ ఎగరేసుకుపోతాడేమోననే భయమే దీనికి ప్రధాన కారణం...