Asianet News TeluguAsianet News Telugu

వర్ష ఇమ్మానుయేల్ కెమిస్ట్రీని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

`జబర్దస్త్` ఫేమ్‌ ఇమ్మాన్యుయెల్‌.. శ్రీదేవిగా మారిపోయాడు. 

`జబర్దస్త్` ఫేమ్‌ ఇమ్మాన్యుయెల్‌.. శ్రీదేవిగా మారిపోయాడు. ఆలీ ముందే హోయలు పోయాడు. మరోవైపు `జబర్దస్త్` వర్ష.. నరేష్‌ని బాడీగార్గ్ గా పెట్టుకుంది. పైగా అతడు తన తమ్ముడట. అతనిలో కరెంట్‌ ఉందని, ఇమ్మాన్యుయెల్‌కి ఛార్జింగ్‌ పెడతానని అంటోంది. మరి ఆ కథేంటో చూస్తే...