Asianet News TeluguAsianet News Telugu

వకీల్ సాబ్ ట్రైలర్ చూస్తే పూనకాలే, సినిమా ఫుల్ మీల్సే...

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రైలర్  రిలీజ్ అయి అప్పుడే కొన్ని గంటలు గడిచాయి..

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రైలర్  రిలీజ్ అయి అప్పుడే కొన్ని గంటలు గడిచాయి. ట్రైలర్ చూసిన అందరి మనస్సులో ఒక్కటే భావన, ఎందుకు పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ అంటారో...ఎందుకు ఫాన్స్ పూనకాలతో ఊగిపోతారో...ఒక్కసారి చూస్తే సరిపోవడం లేదు అభిమానులకి...సినిమాకి రిపీట్ ఆడియన్స్ లా ఈ ట్రైలర్ కి రిపీట్ ఆడియన్స్ తో ఫాన్స్ కి ఎంత చూసిన తనివితీరటం లేదు.