Asianet News TeluguAsianet News Telugu

ఊర్వశివో రాక్షసివో మూవీ పబ్లిక్ టాక్ : 'హాలీవుడ్ కి అమ్మ మొగుడుల రొమాన్స్, లిప్ కిస్ లు ఉన్నాయి భయ్యా..!;


ఒక సాలిడ్ కమర్షియల్ హిట్ కోసం అల్లు శిరీష్ చాలా కాలంగా ప్రదక్షిణలు చేస్తున్నారు. 

First Published Nov 4, 2022, 1:00 PM IST | Last Updated Nov 4, 2022, 1:00 PM IST


ఒక సాలిడ్ కమర్షియల్ హిట్ కోసం అల్లు శిరీష్ చాలా కాలంగా ప్రదక్షిణలు చేస్తున్నారు. పరిశ్రమకు వచ్చి పదేళ్లు అవుతుండగా ఫేమ్ తెచ్చే ఒక్క మూవీ పడలేదు. మరోవైపు అను ఇమ్మానియేల్ పరిస్థితి కూడా అదే. ఆమె గత రెండు చిత్రాలు అల్లుడు అదుర్స్, మహాసముద్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. అను కెరీర్ ప్రమాదంలోపడగా కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అల్లు శిరీష్, అను ఇమ్మానియేల్ ఊర్వశివో రాక్షసివో మూవీపై ఆకాశమంత ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉందో ఈ పబ్లిక్ టాక్ లో చూద్దాం..!