సుక్కూతో చిత్రం గురించి క్లారిటీ ఇచ్చేసిన విజయ్...నెక్స్ట్ మూవీ అదేనా..?

పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.  

First Published Aug 21, 2022, 3:09 PM IST | Last Updated Aug 21, 2022, 3:09 PM IST

పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.  లైగర్ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కంటే ముందు రెండు సినిమాలు ప్రకటించాడు విజయ్. అందులో శివ నిర్వాణతో సినిమా ఆల్ రెడీ స్టార్ట్ చేసేశాడు. కాని సుకుమార్ తో చేస్తానన్న సినిమా పరిస్థితి ఏంటీ...? ఆల్ రెడీ అనౌన్స్ మెంట్ ఇచ్చిన ఈమూవీ ఇప్పుడు ఉన్నట్టా..? లేనట్టా..?