కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న టాలీవుడ్ టాప్ 3 సెలబ్రిటీస్ వీరే..!

కరోనా ప్రభావం ప్రతి పరిశ్రమపై ఉంది. సినిమా పరిశ్రమ కూడా ఇందుకు కు తీసిపోలేదు. 

First Published Jun 3, 2021, 6:25 PM IST | Last Updated Jun 3, 2021, 6:25 PM IST

కరోనా ప్రభావం ప్రతి పరిశ్రమపై ఉంది. సినిమా పరిశ్రమ కూడా ఇందుకు కు తీసిపోలేదు. షూటింగులు ఆగిపోవడంతో పరిశ్రమలో అనిశ్చితి నెలకొంది. కరోనా ఫస్ట్ వేవ్ దెబ్బకు ఒక్కసారిగా పడకేసిన ఇండస్ట్రీ... సంక్రాంతి ఓపెనింగులతో గాడిలో పడ్డట్టు కనిపించింది. కానీ సెకండ్ వేవ్ దెబ్బకు ఇండస్ట్రీ మరోసారి కుదేలయింది. 
ఈ పరిస్థితులు కొందరి సెలెబ్రిటీల కెరీర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపేలా కనబడుతున్నాయి. ఈ కరోనా దెబ్బ వల్ల కెరీర్ లో అతి పెద్ద సవాల్ ని ఎదుర్కోబోతున్న ముగ్గురు టాలీవుడ్ సెలెబ్రిటీలపై ఒక కన్నేద్దాం.