Asianet News TeluguAsianet News Telugu

వీరి భర్తలు వీరికంటే వయసులో చిన్న...ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాకే...

పెళ్ళికి ఈడు జోడు కావాలంటారు.  

First Published Apr 10, 2023, 4:42 PM IST | Last Updated Apr 10, 2023, 4:42 PM IST

పెళ్ళికి ఈడు జోడు కావాలంటారు.  వధువు కంటే వరుడు పెద్దవాడై ఉండాలనేది ఆనవాయితీ. ఈ రూల్ బ్రేక్ చేసిన కొందరు హీరోయిన్స్ తమకంటే చిన్నవాళ్ళను వివాహం చేసుకున్నారు.