Asianet News TeluguAsianet News Telugu

జైలర్ పై భోళాశంకర్ గెలుస్తాడా...ఇంట్రస్టింగ్ గా మెగా, సూపర్ స్టార్ ల బాక్స్ ఆఫీస్ వార్...

ఒకరు మెగాస్టార్, మరొకరు సూపర్ స్టార్ ..వీళ్లిద్దరి సినిమాలు ఒకే సారి భాక్సాఫీస్ దగ్గర రిలీజ్.

First Published Aug 7, 2023, 4:53 PM IST | Last Updated Aug 7, 2023, 4:53 PM IST

ఒకరు మెగాస్టార్, మరొకరు సూపర్ స్టార్ ..వీళ్లిద్దరి సినిమాలు ఒకే సారి భాక్సాఫీస్ దగ్గర రిలీజ్. ఖచ్చితంగా ఎవరి సినిమా గెలుస్తుంది. ఎవరిది ప్రక్కన నిలబడుతుందనే చర్చ సహజంగా మొదలు అవుతుంది. ఇప్పుడు అలాంటి చర్చే జైలర్ కు, భోళా శంకర్ కు మధ్య మొదలైంది. ఈ రెండు చిత్రాల్లో ఏది పై చేయి అనేదాని కన్నా ఎవరి వల్ల ఎవరు లాభపడతారు అనేది హాట్ టాపిక్ గా మారింది.