ఈయన పరిచయం చేస్తే స్టార్ డైరెక్టర్ స్టేటస్ పక్కా..!
దిల్ రాజు సినిమా నిర్మిస్తే ఎదో ఒక స్పెషల్ కంటెంట్ తో సినిమా వస్తుందని చెప్పవచ్చు.
దిల్ రాజు సినిమా నిర్మిస్తే ఎదో ఒక స్పెషల్ కంటెంట్ తో సినిమా వస్తుందని చెప్పవచ్చు. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో ఆయన ముందుంటారు. ఇప్పుడున్న కొంతమంది స్టార్ దర్శకులు ఆయన సంస్థలో మొదటి సినిమా చేసి కెరీర్ ని మొదలు పెట్టినవారే.. అలాంటి దర్శకులపై ఓ లుక్కేస్తే..