మిల్కీ బ్యూటీ తమన్నా హాట్ వర్కౌట్...చూసేవారికి చమటలు పట్టాల్సిందే!
మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల వరుసగా వర్కౌట్ వీడియోస్ పంచుకుని అభిమానుల్లో అలజడి రేపుతుంది.
మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల వరుసగా వర్కౌట్ వీడియోస్ పంచుకుని అభిమానుల్లో అలజడి రేపుతుంది. తాజాగా తన నాభి అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. అత్యంత ఘాటెక్కించేలా ఉన్న తమన్నా లేటెస్ట్ ఫోటో సామాజిక మాధ్యమాలను ఊపేస్తుందని చెప్పొచ్చు. వర్కౌట్ డ్రెస్‌లో దుమారం రేపుతుంది. ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది.