టేకిట్ ఈజీ: తమన్నా ప్యాంట్ మీద బుజ్జి కామెంట్
బుజ్జి అనే క్యారెక్టర్ ను సృష్టించి ఆమె చేత వివిధ విషయాలపై వ్యాఖ్యలు చేయించాలనే ఉద్దేశం మాత్రమే.
బుజ్జి అనే క్యారెక్టర్ ను సృష్టించి ఆమె చేత వివిధ విషయాలపై వ్యాఖ్యలు చేయించాలనే ఉద్దేశం మాత్రమే. సరదాగా దీన్ని ప్రతి ఒక్కరు సరదా కోసమే స్వీకరించాలని మనవి. నవ్వుకోవడానికి వీలుగా బుజ్జి చేత వ్యాఖ్యలు చేయిస్తున్నా. వాటిని సీరియస్ గా పరిగణనలోకి తీసుకోవద్దని కూడా కోరుతున్నాం. అమాయకమైన ప్రశ్నలు వేస్తూ బుజ్జి ముందుకు సాగడానికి సహకరించాలని కోరుతున్నాం.