Asianet News TeluguAsianet News Telugu

సుడిగాలి సుధీర్ స్టోరీ సెలక్షన్ మీద దృష్టి పెట్టాలి...సినిమా అయితే ఏవరేజ్...

సుడిగాలి సుధీర్..బుల్లి తెర ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న పేరు.

First Published Nov 18, 2022, 1:13 PM IST | Last Updated Nov 18, 2022, 1:13 PM IST

సుడిగాలి సుధీర్..బుల్లి తెర ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న పేరు...చాలా చిన్న స్థాయి లో జీవితాన్ని స్టార్ట్ చేసి జబర్దస్త్ వంటి ప్రోగ్రామ్స్ తో సక్సెస్ అయ్యి బుల్లితెర సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఆ సక్సెస్ అతనికి సినిమా హీరోగా కూడా అవకాశాలు తెచ్చిపెట్టింది. అవకాశాలు అయితే వస్తున్నాయి కానీ ఆ సినిమాలు అతనికి హిట్ మాత్రం అందించలేకపోయాయి. ఒక్క హిట్ కొట్టటం అతనికి ఇప్పుడు చాలా అవసరం..అతను హీరోగా నటించిన గాలోడు చిత్రం ఈ రోజే ప్రేక్షకులను పలకరించింది..రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మన గాలోడికి విజయాన్ని అందించింది లేదా అన్నది ప్రేక్షకుల మాటల్లోనే విందాం...