అమ్మ నాన్న విడాకులప్పుడు నేను ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యాను, శృతి హాసన్ సంచలనం
శృతి హాసన్, అక్షర హాసన్ లు కమల్, సారికలకు జన్మించారు.
శృతి హాసన్, అక్షర హాసన్ లు కమల్, సారికలకు జన్మించారు. కమల్, సారిక 1980లో వివాహం చేసుకున్నారు. అనంతరం 2004లో విడాకులు తీసుకున్నారు. అప్పుడు శృతి ఇంకా చిన్నపిల్లే. ఆ సమయంలో తల్లిదండ్రులు విడిపోవడంపై పిల్లలు చాలా బాధపడతారు. కానీ శృతి అలా ఫీలవ్వలేదట. పైగా సంతోషించినట్టు తెలిపింది.