Asianet News TeluguAsianet News Telugu

నీకంత సీన్ లేదు..నీకోసం సినిమా ఆపాలా...రవితేజకి షాకిచ్చిన డైరెక్టర్

మాస్ మహారాజ్ రవితేజపై సీనియర్ దర్శకుడు సాగర్ సీరియస్ ఆరోపణలు చేశారు. 

First Published May 22, 2021, 12:12 PM IST | Last Updated May 22, 2021, 12:12 PM IST

మాస్ మహారాజ్ రవితేజపై సీనియర్ దర్శకుడు సాగర్ సీరియస్ ఆరోపణలు చేశారు. రవితేజను మూడు లక్షల రూపాయల హీరో అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సాగర్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.