రూ.500లతో ముంబయిలో అడుగుపెట్టి.. కోట్లాది రూపాయలు సంపాదించిన దిశాపటానీ..!...

దిశ పటానీ... ఎంఎస్ ధోనీ సినిమాతో తొలిసారి బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు.

 

First Published May 19, 2021, 4:22 PM IST | Last Updated May 19, 2021, 4:22 PM IST

దిశ.. 1993లో జన్మించారు. ఆమె స్వరాష్ట్రం ఉత్తరాఖండ్. దిశ తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. దిశ సోదరి కూడా ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. సినిమాల్లో నిలదొక్కునేందుకు తాను తన ఫ్యామిలీ సహాయం తీసుకోలేదని దిశ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. కేవలం చేతిలో రూ.500లతో ముంబయిలో అడుగుపెట్టానని ఆమె చెప్పారు. తనను తాను నిరూపించుకునేందుకు చాలా కష్టపడ్డానని ఆమె  చెప్పారు.