కరోనా మీద పిల్లోడి పాట... ఊపేసి, కుదిపేసింది...
కరోనా మీద చైల్డ్ ఆర్టిస్టులతో రిషిల్ మూవీస్ చేసిన ఓ పాట ఇప్పుడు దుమ్ము రేపుతోంది.
కరోనా మీద చైల్డ్ ఆర్టిస్టులతో రిషిల్ మూవీస్ చేసిన ఓ పాట ఇప్పుడు దుమ్ము రేపుతోంది. కరవనా కరవనా అని వచ్చే కరోనా.. అంటూ రిషిల్ సాయి, శ్రీతానంద్, నందన్ లు చేసిన ఈ పాట వింటే కరోనా కూడా నవ్వుకూంటే వెళ్లి పోతుంది. చూడండి...