Asianet News TeluguAsianet News Telugu

అరియనాకు వర్మ పర్సనల్ పాఠాలు..?

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ బిగ్‌బాస్‌గా మారిపోయాడు. 

First Published Jun 4, 2021, 2:24 PM IST | Last Updated Jun 4, 2021, 2:24 PM IST

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ బిగ్‌బాస్‌గా మారిపోయాడు. బిగ్‌బాస్‌ 4తో పాపులర్‌ అయిన అరియానా లిటిల్‌ గర్ల్ గా మారిపోయింది. వర్మ దగ్గరుండి మరీ జిమ్‌లో వర్కౌట్స్ నేర్పిస్తున్నాడు. ఇప్పుడీ ఫోటో వైరల్‌గా మారింది.