Asianet News TeluguAsianet News Telugu

అప్పులపాలైన రామ్ గోపాల్ వర్మ...మనీ కోసం ఏమైనా చేస్తాడు...అసిస్టెంట్ డైరెక్టర్ సంచలన ఆరోపణలు...

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి అందరికి తెలిసిందే. 

First Published Jun 14, 2023, 5:01 PM IST | Last Updated Jun 14, 2023, 5:01 PM IST

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి అందరికి తెలిసిందే. రాంగోపాల్ వర్మకి ఏ విషయంలోనూ ఎమోషన్స్ ఉండవు. ప్రతి విషయాన్ని వర్మ లైట్ తీసుకుంటూ లైఫ్ ని బిందాస్ గా ఎంజాయ్ చేస్తున్నారు.