రిపబ్లిక్ మూవీ పబ్లిక్ టాక్
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కెరీర్ లో 'రిపబ్లిక్' మూవీ ఒక ప్రత్యేకమైన చిత్రం.
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కెరీర్ లో 'రిపబ్లిక్' మూవీ ఒక ప్రత్యేకమైన చిత్రం. సాయిధరమ్ తేజ్ బైక్ నుంచి పడి ప్రమాదానికి గురయ్యాక విడుదలవుతున్న చిత్రం ఇది. సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. తేజు ప్రమాదం తర్వాత జరిగిన పరిమాణాలు, ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ప్రసంగం.. వీటన్నింటితో రిపబ్లిక్ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉందో జెన్యూన్ పబ్లిక్ టాక్ ఎలా ఉందొ చూడండి..!