24 వ తారీకు అర్థరాత్రి నుండి ఫాన్స్ షోస్ అని వార్తలు వైరల్...నిజామా..కాదా..?
పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన లైగర్ మూవీ ఆగస్టు 25న విడుదల కాబోతోంది.
పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన లైగర్ మూవీ ఆగస్టు 25న విడుదల కాబోతోంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అనన్యపాండే కథానాయికగా నటించింది. లైగర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఓ రేంజిలో ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో స్పెషల్ ఫ్యాన్స్ షోలకు టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది.