Asianet News TeluguAsianet News Telugu

రెడ్ చిత్రంపై టాక్: సంక్రాంతికి నాటు కోడే కాదు, పొట్టేలూ దొరికింది

రామ్ పోతినేని హీరో గా నటించిన రెడ్ సినిమా సంక్రాంతి కానుకగా ఈ  రోజు విడుదల  అయి హిట్ టాక్ తెచ్చుకుంది..

First Published Jan 14, 2021, 1:37 PM IST | Last Updated Jan 14, 2021, 2:02 PM IST

రామ్ పోతినేని హీరో గా నటించిన రెడ్ సినిమా సంక్రాంతి కానుకగా ఈ  రోజు విడుదల  అయి హిట్ టాక్ తెచ్చుకుంది..కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం కు మణిశర్మ సంగీతం అందించారు.. రామ్ సరసన నివేత పేతురేజ్, మాళవిక శర్మ, అమ్రితా అయ్యర్ హీరోయిన్స్ గా నటించారు..ఈ చిత్రం పబ్లిక్ రివ్యూ మీకోసం..