Asianet News TeluguAsianet News Telugu

పూనమ్ కౌర్ మరో వివాదాస్పద ట్వీట్, ఈసారి ఎన్టీఆర్ ని లాగెసిందిగా..!

పూనమ్ కౌర్ నటించిన సినిమాలు చెప్పమంటే ఎవరైనా గాల్లోకి చూడాల్సిందే..

పూనమ్ కౌర్ నటించిన సినిమాలు చెప్పమంటే ఎవరైనా గాల్లోకి చూడాల్సిందే... కానీ ఆమె వివాదాల గురించి అడిగితే టక టకా చెప్పేస్తారు. పవన్ కళ్యాణ్-మహేష్ కత్తి వివాదంలో పూనమ్ కౌర్ పేరు పెద్ద దుమారమే లేపింది.

Video Top Stories