Asianet News TeluguAsianet News Telugu

అబోవ్ యావరేజ్ మూవీ...రవితేజ ఫాన్స్ కోసమే...కామెడీ బాగుంది...

మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం ధమాకా.

First Published Dec 23, 2022, 3:43 PM IST | Last Updated Dec 23, 2022, 3:43 PM IST

మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం ధమాకా... టీజర్, ట్రైలర్లు, సాంగ్స్ చూస్తే ఒకప్పటి వింటేజ్ రవితేజ కనిపించాడని అభిమానులు మురిసిపోయారు. ఈ  క్రమంలో సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి. మరి ధమాకా ఆ అంచనాలను అందుకుందా లేదా అన్నది చూసిన ప్రేక్షకుల మాటల్లోనే...