బాధ్యత తీసుకున్న రామ్: సునీత పిల్లల లైఫ్ సెటిల్ అయ్యే భారీ గిఫ్ట్
సింగర్ సునీత ఇటీవల రెండో పెళ్లి చేసుకుని టాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
సింగర్ సునీత ఇటీవల రెండో పెళ్లి చేసుకుని టాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. డిజిటల్ మీడియాకి చెందిన రామ్ వీరపనేని జనవరి 9న గ్రాండ్‌గా వివాహం చేసుకుంది. సునీత రెండో పెళ్లి టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారడం విశేషం. తాజాగా సునీత పిల్లల కోసం రామ్ ఓ మైండ్ బ్లోయింగ్ డిసీషన్ తీసుకున్నారు. దీనికి సునీతకి, ఆమె పిల్లలకు మతిపోయిందని టాక్.