పుష్పక విమానం పబ్లిక్ టాక్ ... ఆడియన్స్ లాగ్ అంటారేమో... కానీ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు: ఆనంద్ దేవరకొండ

మిడిల్ క్లాస్ మెలోడీస్ తో ఫస్ట్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ (Anand devarakonda)... తన మూడవ చిత్రం కామెడీ, సస్పెన్సు థ్రిల్లర్ జోనర్ ని ఎంచుకున్నాడు. 

First Published Nov 12, 2021, 1:48 PM IST | Last Updated Nov 12, 2021, 1:48 PM IST

మిడిల్ క్లాస్ మెలోడీస్ తో ఫస్ట్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ (Anand devarakonda)... తన మూడవ చిత్రం కామెడీ, సస్పెన్సు థ్రిల్లర్ జోనర్ ని ఎంచుకున్నాడు. పుష్పక విమానం అనే క్లాసిక్ టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదల అయింది. భారీ హైప్ మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ఆ స్థాయిని అందుకుందో లేదో, జనాలు ఏమనుకుంటున్నారో ఈ పబ్లిక్ టాక్ లో మీరే చూడండి..!