Asianet News TeluguAsianet News Telugu

డేటింగ్ యాప్ లో తన ఫోటోలు చూసి షాకైన బిగ్ బాస్ భామ పునర్నవి

 

 

డేటింగ్ యాప్ లో బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాళం ఫోటోలు కనిపించగా, ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు. 

 

డేటింగ్ యాప్ లో బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాళం ఫోటోలు కనిపించగా, ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు. కొన్నాళ్ల క్రితం ఎదురైన ఈ చేదు అనుభవం గురించి తాజా ఇంటర్వ్యూలో పునర్నవి స్పందించారు. ఈ విషయంపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Video Top Stories