కొండపొలం కంటే బెటర్...రంగ రంగ వైభవంగా అయితే లేదు...

ఉప్పెన తో భారీ హిట్ కొట్టి అందరి చూపు తనవైపు తిప్పుకున్న హీరో వైష్ణవ్ తేజ్. 

First Published Sep 2, 2022, 3:48 PM IST | Last Updated Sep 2, 2022, 3:48 PM IST

ఉప్పెన తో భారీ హిట్ కొట్టి అందరి చూపు తనవైపు తిప్పుకున్న హీరో వైష్ణవ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుండి వచ్చి మొదటి చిత్రం తోనే  హీరోగా తానేంటో నిరూపించుకున్న వైష్ణవ్ గత చిత్రం కొండపొలం బాక్సాఫీసు వద్ద నిరాశపరిచిన విషయం తెలిసింది. దీంతో ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మావయ్య పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా ఈ రోజు రిలీజయ్యిన ఈ చిత్రం ఎలా ఉందో ప్రేక్షకుల మాటల్లోనే తెలుసుకుందాం..