Asianet News TeluguAsianet News Telugu

రాధే శ్యామ్ చిత్రం రీషూట్: బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కి నచ్చని ప్రభాస్ ఎక్స్ ప్రెషన్స్..?

ప్రభాస్ సాహో రిలీజ్ అయ్యి దాదాపు 20 నెలలు అయ్యింది..

ప్రభాస్ సాహో రిలీజ్ అయ్యి దాదాపు 20 నెలలు అయ్యింది..పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చెయ్యాలని నిర్ణయించుకున్నటున్న ప్రభాస్ తన తర్వాత చిత్రాలపైనా తీసుకుంటున్న అతి శ్రద్ద వల్ల,,మధ్యలో వచ్చిన కరోనా దెబ్బ ఫిలిం ఇండస్ట్రీ పైన బాగా పడటం వల్లో ఏదైతేనేం ప్రభాస్  నెక్స్ట్ సినిమా రాధే శ్యాం కి.. సాహో కి మధ్య ఆల్మోస్ట్ 2  ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ..పోన్లే ఇప్పుడైనా మా ప్రభాస్ సినిమా రాధే శ్యామ్ తో ముందుకొస్తున్నాడు...ఈ సినిమా తో తన రికార్డులను తానే తిరగ రాసుకుంటాడని వెయిట్ చేస్తున్న ఫాన్స్ ని ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ కలవరపెడుతుంది..