ప్రభాస్ నెక్స్ట్ చిత్రం కాపీనా ..?

ప్రభాస్ కొత్త సినిమా సలార్ అనౌన్స్ అయిన కొద్ది నిముషాలలోనే సోషల్ మీడియా లో దుమ్ము లేపింది..

First Published Dec 4, 2020, 9:24 AM IST | Last Updated Dec 4, 2020, 9:24 AM IST

ప్రభాస్ కొత్త సినిమా సలార్ అనౌన్స్ అయిన కొద్ది నిముషాలలోనే సోషల్ మీడియా లో దుమ్ము లేపింది..బ్యాక్ to బ్యాక్ ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా మూవీస్ తో  అభిమానులు ఆనందం పట్టలేక పండగ చేసుకుంటుంటే...అప్పుడే టైటిల్ మీద వివాదాలతో పాటు ఆ సినిమా కథ గురించి ఇంటరెస్టింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది..