Asianet News TeluguAsianet News Telugu

అమితాబ్ తో కలిసి సినిమా నా ఎన్నో యేండ్ల కల...ప్రభాస్

పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కొన్నేండ్ల కిందటి కోరిక తాజాగా నెరవేరింది. 

పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కొన్నేండ్ల కిందటి కోరిక తాజాగా నెరవేరింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు ప్రభాస్. అప్ కమింగ్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కే’(Project K)లో బాలీవుడ్ బిగ్ బీతో షూటింగ్ లో పాల్గొన్నందుకు ఖుషీ అవుతున్నారు.