సలార్ కి గాడ్ ఫాదర్ గా చిరంజీవి..?

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కి గాడ్‌ ఫాదర్‌గా మెగాస్టార్‌ మారబోతున్నాడా? 

First Published May 14, 2021, 4:18 PM IST | Last Updated May 14, 2021, 4:18 PM IST

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కి గాడ్‌ ఫాదర్‌గా మెగాస్టార్‌ మారబోతున్నాడా? సలార్‌ని నడిపించే బాధ్యతని చిరంజీవి తీసుకోబోతున్నాడా? ఇప్పుడిదే ఇటు ప్రభాస్‌ ఫ్యాన్స్ కి, అటు మెగా ఫ్యాన్స్ కి పునకం వచ్చేలా చేస్తుంది.