Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య పై పోసాని ఫైర్...ఇద్దర్ని చంపి హాయిగా తిరిగుతున్నావంటూ సంచలన కామెంట్స్...

నందమూరి బాల‌కృష్ణపై సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేశారు న‌టుడు, ఎఫ్‌డీసీ చైర్మ‌న్ పోసాని కృష్ణ ముర‌ళి.

First Published Apr 9, 2023, 1:56 PM IST | Last Updated Apr 9, 2023, 1:56 PM IST

నందమూరి బాల‌కృష్ణపై సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేశారు న‌టుడు, ఎఫ్‌డీసీ చైర్మ‌న్ పోసాని కృష్ణ ముర‌ళి.  ఏపి ముఖ్య‌మంత్రి జగన్ ను సైకో అన్నందుకు బాలకృష్ణపై మండిపడ్డారు పోసాని.