Asianet News TeluguAsianet News Telugu

రేర్ కాంబినేషన్ బాలయ్యతో పవన్.. షేర్ చేసిన నాగబాబు...

పవన్ కల్యాణ్ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరో. చిరంజీవి చిన్న తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనదైన మానరిజంతో, స్టైలిష్ యాక్షన్ తో పవర్ స్టార్ గా ఎదిగాడు. 

ఇక విషయానికి వస్తే పవన్ చిన్నన్న నాగబాబు..  పవన్ కు సంబంధించిన ఓ రేర్ ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు వైరల్ గా మారుతోంది.