సినిమాలకు గుడ్ బై చెబుదామనుకున్న పవన్ కళ్యాణ్, కారణం తెలుసా..?
అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు పవన్ కళ్యాణ్ కి భక్తులు ఉంటారు.
అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు పవన్ కళ్యాణ్ కి భక్తులు ఉంటారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన పవన్ కళ్యాణ్ ఇమేజ్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. అన్నయ్య చిరంజీవి వారసుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన పవన్, తన మార్కు మేనరిజం, హీరోయిజంతో స్టార్ గా ఎదిగాడు.