Asianet News TeluguAsianet News Telugu

స్టార్ ప్రొడ్యూసర్ పై హైపర్ ఆది బూతు పురాణం...వెనుక "మెగా" హస్తం ఉందా..?

పవన్ వీరాభిమానుల్లో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఒకరు. 

పవన్ వీరాభిమానుల్లో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఒకరు. పవన్ కోసం, జనసేన పార్టీ కోసం ఓపెన్ గానే కష్టపడుతూ ఉంటాడు. పవన్ ని విమర్శించిన వారిపై తన మార్కు పంచ్ లతో విరుచుకుపడతాడు.